Episodes 186
Avg. Duration 12m
Activity Highly Active
Since May 2020
Latest Episode May 2026

Publishing Details

Schedule
Every 2 Weeks
Format
Episodic
Consistency
38%
Hosting
anchor.fm

Contact & Outreach

About This Podcast

Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి: https://sudhamayam-feedback.vercel.app/

Explore Statistics

Recent Episodes

S4E44 EP-44 Venuka Kadha- Coffee kadha

May 16, 2026 6m

coffee ఎక్కడ పుట్టింది? ప్రపంచాన్ని coffee ఏ విధంగా విస్మయ పరిచింది? అది భారతదేశానికి ఎలా వచ్చింది? వినండి ఈ సంచికలో. మీ audio/ text feedback ఈ క్రింది link link ద్వారా ఇవ్వండి…

S4E43 EP-43 What not to tell GPT

Apr 28, 2026 20m

This episode tells us what not to tell chat GPT during our regular Interactions and conversations. It reminds us of the data that is private and cannot be and should not be shared with any kind of ai…

S4E42 EP- 42 Who is an OG BOSS? ఎవరు గొప్ప బాస్?

Apr 11, 2026 23m

మంచి boss అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? మీరు ఎలాంటి boss ని కోరుకుంటారు? ఆలోచిస్తూ వినండి ఈ సంచిక. మీ అభిప్రాయాలను కింద ఇవ్వబడిన లింకు లో పొందుపరచండి. text లేదా voice మెసేజ్…

S4E41 EP 41-Valentines Day Thoughts

Feb 14, 2026 23m

valentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?.…

S4E40 EP-40 పెళ్ళి కబుర్లు

Feb 07, 2026 13m

పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి,…

EP- 39 Bhajan clubbing

Nov 29, 2025 21m

clubs తెలుసు. ఈ భజన bhajan clubs అన్న నా ప్రశ్నకు నేను వెతికన సమాధానం తాలూకు విశేషాలు ఈ సంచికలో మీకోసం https://sudhamayam-feedback.vercel.app/

S4E38 EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా?

Nov 15, 2025 15m

బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక,…

S4E37 EP-37 దీపావళి కధలు

Oct 19, 2025 17m

దీపావళి నాడు మనం గుర్తు చేసుకుని మన పిల్లలకు చెప్పవలసిన కధలు, అంతరార్ధాలు ..

S4E36 EP-36 'జీవితం' అనే గురువు

Oct 09, 2025 16m

నేర్చుకునేందుకు సిద్ధమైతే జీవితమే గురువై మనకి దారి చూపిస్తుంది. మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్ళటానికి మీరు సన్నద్ధమై ఉన్నారా లేదా? అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి మరి!. ఎందుకంటే జీవితం మీది…

EP-35 International Podcast Day

Sep 30, 2025 13m

ఈ సంచికలో podcast కధ చెప్పాను.. విని ఆనందించండి ..

S4E34 EP- 34 ఈ ప్రశ్నకు బదులేది?- చనిపోవాలని కలగనే వాడి కధ

Aug 30, 2025 11m

ఈ కొత్త శీర్షిక లో సమాధానాలు లేని ప్రశ్నలను వేసే కధలు చెప్పాలని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఒక శ్రోత వేసిన ప్రశ్నతో ఉత్పన్నమై ఇలా పరిణమించింది. మొదటి కధ మీకోసం..

తెలుగు భాషా దినోత్సవం 2025

Aug 29, 2025 5m

తెలుగు భాషా దినోత్సవం అంటే మనం ఏం చెయ్యాలి?

S4E33 EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off?

May 10, 2025 23m

real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో ..

S4E32 EP- 32 ఈ మానసిక రోగానికి మందు ఉంది

Apr 26, 2025 22m

జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు…

S4E31 విశ్వావసు నామ సంవత్సర ఉగాది

Mar 30, 2025 20m

ఉగాది శుభాకాంక్షలతో ఈ సంచిక

S4E30 EP- 30 ముంచుకొస్తున్న మహమ్మారి/ Lonliness- The silent Pandemicc

Mar 16, 2025 25m

చుట్టూ ఎందరో ఉన్నా, ఎన్నో వసతులు ఉన్నా, దూరాలు దగ్గరైనా మనిషికి మనిషికి దూరం మాత్రం ఎందుకు పెరిగిపోయింది? దానికి సమాధానం ఏమిటి? చెప్పే ప్రయత్నం చేశాను ఈ సంచికలో ..

S5E2 World Meditation Day 2024

Dec 22, 2024 31m

ధ్యానం వల్ల కలిగే కనిపించే , కనిపించని ఫలితాలు ఏమిటి? ధ్యానం చేస్తే మన జీవితలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ధ్యానంతో (meditation) తో నా స్వీయ అనుభవం .. మరిన్ని ఇతర విషయాలు వినండి ఈ సంచికలో ..

S4E30 ఓస్.. నిద్ర తక్కువైతే ఏంటిట?

Nov 16, 2024 19m

నిద్ర తక్కువవటం అంత పెద్ద విషయం కాదని అనుకునే మనకి, అది ఎంత పెద్ద విషయామో తెలిస్తే అది పెద్ద విషయం కాదని అననే అనం .. విషయాలు, విశేషాలు ఈ సంచికలో వినండి

ధనత్రయోదశి- మాటామంతీ

Oct 31, 2024 10m

ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలతో మీ కోసం ఈ సంచిక ..

ఉన్నది అదే- దసరా శుభాకాంక్షలతో

Oct 12, 2024 16m

మన పై తరంవారు మనకి అలవోకగా, చెప్పిన విషయాలు మనకి చేరాయి. ఇవి తరువాతి తరాలకు మనం చేర్చగలం అన్న నమ్మకం కలిగించే ఒక సందర్భ విశేషాలు .. నా మాటల్లో

Frequently Asked Questions

How many episodes does Telugu Lessa have?

Telugu Lessa has published 186 episodes since May 2020, covering topics in Personal Journals, Society & Culture.

Is Telugu Lessa still active?

Telugu Lessa is currently highly active with new episodes every 2 weeks. Average episode length is 12m.

How do I contact Telugu Lessa for sponsorship or guest appearances?

Sign up on Grep.FM to access contact details for Telugu Lessa, including email and social media links.

Similar Podcasts